ఈనెల 25 వ తేదీ నుండే ఉచిత డీఎస్సి కోచింగ్: ఎమ్మెల్యే కాల్వ

70చూసినవారు
రాయదుర్గం పట్టణంలో ఈనెల 25వ తేదీ నుండి ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మంగళవారం మీడియాతో పేర్కొన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత కోచింగ్ సెంటర్ ను టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్