కణేకల్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కంప చెట్లను తొలగించండి

68చూసినవారు
కణేకల్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కంప చెట్లను తొలగించండి
కణేకల్ మండలంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్కూల్ ఆవరణoలో కాంపౌండ్ లో 
పేరుకుపోయిన ముళ్ల కంపలను తొలగించాలని మధ్యలో ఆగిపోయిన నాడు, నేడు పనులను మొదలు పెట్టాలనీ శుక్రవారం కణేకల్ మండలం ఎమ్మార్ఓ  ఫణికుమార్ కి ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్