చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే శ్రావణి

68చూసినవారు
చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే శ్రావణి
పుట్లూరు మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులకు పూర్తిస్థాయిలో నీరు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హెచ్ ఎల్సీ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఏ. కొండాపురం గ్రామంలో ఎమ్మెల్యే శ్రావణి పర్యటించారు. ఈ సందర్భంగా వరదనీరు వృధాగా వెళుతుండటంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్