పెద్దవడుగూరు మండలంలో ఇసుక ట్రాక్టర్ సీజ్

70చూసినవారు
పెద్దవడుగూరు మండలంలో ఇసుక ట్రాక్టర్ సీజ్
పెద్దవడుగూరు మండలంలోని గుత్తి-అనంతపురం సమీపంలో బుధవారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు ఎస్సై చిన్నరెడ్డెప్ప తెలిపారు. గ్రామంలో కొందరు వ్యక్తలు ఎలాంటి అనుమతులు లేకుండా సమీపంలోని వంక నుంచి ట్రాక్టర్ లో ఇసుకను తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.