వాయినాడ్ వరద బాధితులు కోసం వాల్యూ స్కూల్ యాజమాన్యం విరాళం

85చూసినవారు
వాయినాడ్ వరద బాధితులు కోసం వాల్యూ స్కూల్ యాజమాన్యం విరాళం
అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన సమాజ క్రాంతి, ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రజా కళాకారుడు ఎస్కె లెనిన్ బాబు వాయినాడ్ వరద బాధితులు సహాయర్థం రూ.20వేల రూపాయలు విరాళాన్ని కేరళ సీఎం పినరయ్ విజయ్ కి మంగళవారం అందజేశారు. ఈ విరాళం కుందుర్పి మండలం నుండి విలువల బడి విద్యార్థులు పంపినదని పేర్కొన్నారు. అనంతరం కేరళ సీఎం మాట్లాడుతూ విద్యార్థులను అభినందిస్తూ ధన్యవాదములు తెలియజేసారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్