బూర్జ మండలం బూర్జ గ్రామం లో గురువారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించాలని అవగాహన కల్పించడం అయినది. దీనివలన ప్రధాన పంటతోపాటుగా గట్లపై పలు పంటలు వేసి అదనపు ఆదాయం సాధించుకోవచ్చు మరియు ప్రధాన పంటకు రక్షణగా ఉపయోగపడుతుందని బూర్జ మండల ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్చార్జ్ గురువు జగన్ పేర్కొన్నారు