ఆముదాలవలస: వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నమాచార్య కీర్తనలు

83చూసినవారు
వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్నమాచార్య కీర్తనలతో భక్తులను అలరించారు. శుక్రవారం రాత్రి ఆముదాలవలస వెంకటేశ్వర స్వామి ఆలయంలో విజయనగరానికి చెందిన తమ్మిన సిస్టర్స్ చే అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. గాయని నీలమతో పాటు వయోలిన్ రవికుమార్, మృదంగం సాహితి ప్రియ అందజేశారు.

సంబంధిత పోస్ట్