శిథిలస్థితికి చేరిన భవనం

58చూసినవారు
శిథిలస్థితికి చేరిన భవనం
ఆమదాలవలస మండలం సేపేనపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశా భవనం పూర్తిగా శిథిలమై పెచ్చులూడి శిథిలస్థితికి చేరుకుంది. వర్షానికి నీరు కారిపోతుంది. ఇక్కడ 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. అసలే వానాకాలం ఆపై కూలేందుకు సిద్ధంగా ఉన్న గదుల్లో ఏదైనా జరగరానిది జరిగితే ఏమిటంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్