అనాధలకు, వికలాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ

74చూసినవారు
అనాధలకు, వికలాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఆమదాలవలస పట్టణంలో కృత్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం దుంపల జగదీష్, స్వప్న దంపతులు అనాధ పిల్లలకు వికలాంగులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ చిగురుపల్లి చిన్ని మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మరెన్నో విస్తృత కార్యక్రమాలు త్వరలో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాము, సాయి, రామారావు, శేఖర్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్