ఆముదాలవలసలో పశుగణన గోడ పత్రిక విడుదల

85చూసినవారు
ఆముదాలవలసలో పశుగణన గోడ పత్రిక విడుదల
దేశవ్యాప్తంగా 2024 అక్టోబర్ 25 నుండి 2025 ఫిబ్రవరి 28 వరకు పశు గణన ప్రక్రియ జరుగుతుందని సబ్ డివిజనల్ లైవ్ స్టాక్ సెన్సెస్ ఆఫీసర్ డాక్టర్ రోణంకి ఆనందరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆముదాలవలస ప్రాంతీయ పశువైద్య కేంద్రం ఆవరణలో పశుగణన పోస్టర్ ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్