పొన్నాడలో తల్లిపాల వారోత్సవాలు

72చూసినవారు
పొన్నాడలో తల్లిపాల వారోత్సవాలు
ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ కూన అరుణకుమారి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇస్తే శ్రేయస్కారమన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సీ ఈవో జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్