పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

69చూసినవారు
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
ప్రపంచ పర్యావరణదినంను బుధవారం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, శ్రీకాకుళం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి కె. వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్ష ఎపిసి రోణంకి జియప్రకాష్, సమగ్ర శిక్ష ఏ. ఎమ్. ఓ. గుంట లక్ష్మీనారాయణ, సి. యం. ఓ. పేడాడ ప్రభాకరరావు, పూడి జనార్ధన రావు, మొక్కలను నాటారు.

సంబంధిత పోస్ట్