ఎచ్చెర్ల: కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు

82చూసినవారు
ఎచ్చెర్ల: కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
శ్రీకాకుళంలో ఎస్. ఇ. విద్యుత్ కార్యాయలం వద్ద జిల్లా ఇంచార్జ్ గాదం వెంకట త్రినాధరావు ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు అధ్యక్షతన గురువారం పెరిగిన విద్యుత్ చార్జీలుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి, అధికారం వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను మోసం చేశారని ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్