ఆబోతుల పేటలో అన్నదాన కార్యక్రమం

53చూసినవారు
ఆబోతుల పేటలో అన్నదాన కార్యక్రమం
శ్రీకాకుళ జిల్లా జి.సిగడాం మండలం ఆబోతుల పేట గ్రామంలో.. ఆదివారం శ్రీ శ్రీ వర సిద్ది వినాయక చవితి 8వ రోజు కారణంగా యువ చైతన్య యూత్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులు వచ్చి అన్నదాన ప్రసాదంను స్వీకరించి వినాయకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్