8 నెలలుగా జీతాలు అందక అవస్థలు

72చూసినవారు
8 నెలలుగా జీతాలు అందక అవస్థలు
ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న సుమారు 34 మందికి 8 నెలలుగా వేతనాలు అందకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. జీతాలు లేకపోవడంతో అప్పులు చేసి, కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వారు వాపోతున్నారు. దీంతో వారు మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి పత్రాన్ని సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్