సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం : ఎచ్చెర్ల ఎమ్మెల్యే

592చూసినవారు
సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం : ఎచ్చెర్ల ఎమ్మెల్యే
గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. మండలంలోని తామాడ గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ పేద కుటుంబాలు బాగుండాలన్నా. సాధికారత కొనసాగాలన్నా. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్