రైతు మిత్రులైన పిచ్చుకలను కాపాడుకోవాలి

55చూసినవారు
రైతు మిత్రులైన పిచ్చుకలను కాపాడుకోవాలి
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా బుడుమూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు బుధవారం నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కో ఆర్డినేటర్ పూజారి గోవిందరావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఒకప్పుడు అధిక సంఖ్యలో ఉండే పిచ్చుకలు నేడు కనుమరుగు అవుతున్నాయని పంటలకు నష్టాన్ని కలిగించే క్రిమికీటకాలను ఆహారంగా తీసుకొని రైతుమిత్రులుగా సహాయపడతాయని పేర్కొన్నారు. అటువంటి పిచ్చుకలను కాపాడుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్