అభివృద్ధే చంద్రబాబు ధ్యేయం: ఎమ్మెల్యే

79చూసినవారు
అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్న దృడ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ బాబు తెలిపారు. గురువారం కవిటి మండలం మడియారపుట్టుగా లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్