ఇచ్చాపురం మండలం డోంకురు గ్రామంలో 6అడుగుల కొండచిలువ శుక్రవారం పట్టుబడింది. అయితే గ్రామానికి చెందిన సంగారు. గంగయ్య, బుడగొట్లు పొలంవద్ద పందుల నియంత్రణకు ఏర్పాటు చేసిన వలలో కొండ చిలువ చిక్కుకుంది. ఇంత భారీ పొడవుగల కొండచిలువ కంటబడడంతో చుట్టుప్రక్కల గ్రామస్తులు చూసేందుకు ఎగబడ్డారు.