ఇచ్చాపురం: ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి

57చూసినవారు
రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని సర్వనాశనం చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇచ్చాపురం ఈదుపురం పంచాయతీలో జరిగిన దీపం 2 పథకంలో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఇచ్చేసాడని ఎద్దేవా చేశారు. అధికారుల్లోకి వచ్చిన ఐదు నెలల్లోనే మొదటగా పింఛన్లు మొత్తం పెంచామని, నేడు రెండవ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్