లేహ్‌లో తొలిసారిగా అనలాగ్‌ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో

64చూసినవారు
లేహ్‌లో తొలిసారిగా అనలాగ్‌ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లద్దాఖ్‌ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా స్పేస్‌ స్టూడియో, లడఖ్‌ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్‌ చేపట్టింది. మిషన్‌లో భాగంగా ఇస్రో లేహ్‌లో ఓ స్పేస్‌ను సృష్టిస్తుంది. ఇందులో మరో గ్రహంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్