నన్ను విమర్శించే స్థాయి నీది కాదు

1036చూసినవారు
నన్ను విమర్శించే స్థాయి నీది కాదు
పలాస నియోజకవర్గం దేవనల్తాడ గ్రామంలో శనివారం రాత్రి మంత్రి అప్పలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను విమర్శించే స్థాయి ఎంపి కి లేదన్నారు. పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి మా నాయకుడు ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని, నువ్వుఎంపీగా రెండుసార్లు గెలిచి జిల్లాకి చేసిందేమీ లేదని, నేను కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో శాశ్వత పథకాలు సాధించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్