రీల్స్ అడ్డుకున్నందుకు పోలీసుపై దాడిచేసిన యువత.. VIDEO

55చూసినవారు
రీల్స్ చేస్తుంటే అడ్డుకున్నారని పోలీసుపై దాడి చేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆగ్రాలోని తాజ్‌మహల్ దగ్గర కొందరు యువతీ యువకులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నారు. ఇంతలో ఓ పోలీసు అధికారి అక్కడికి వచ్చి రీల్స్ చేయొద్దంటూ అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన యువతీ యువకులు పోలీసుపై దాడి చేసి.. కాలుతో తన్నుతూ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్