గ్రామసభలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు

67చూసినవారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు పాతపట్నం మండల కేంద్రాలు నిర్వహించిన గ్రామసభలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక బద్ధంగా పంచాయతీల అభివృద్ధికి నిధులు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. పంచాయితీలు అభివృద్ధి చెందితేనే పరిపాలన పరిస్థితి అర్థమవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్