ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

81చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  జన్మదిన వేడుకలను మంగళవారం పాతపట్నం పంచాయతీ ఆఫీస్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. టిడిపి, బిజెపి, జనసేన కూటమి నాయకులు ఆధ్వర్యంలో  నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హజరై కేక్ కట్ చేసి అందరికి తినిపించి ఆనందోత్సాహాల జరుపుకున్నారు. స్వఛ్ఛత హై సేవా కార్యక్రమాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్