ఉద్యోగికి చేసిన సేవలు గుర్తింపునిస్తాయి తహశీల్దార్

58చూసినవారు
ఉద్యోగికి చేసిన సేవలు గుర్తింపునిస్తాయి తహశీల్దార్
పాతపట్నం మండలం రొంపివలస విఆర్వో కాసాని హిమగిరి శనివారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనకు తహశీల్దార్ వై. ఎస్. వి. వి ప్రసాదరావు శాలువ కప్పి సన్మానించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ బి. ప్రసాద్ రావు, సర్వేయర్ రామ్ గణపతి, ఏఎస్ఓ బాలరాజు, సీనియర్ అసిస్టెంట్ జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్