కొత్తూరులో విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారవం బహిరంగ సభ

58చూసినవారు
కొత్తూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో ఆదివారం విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారవం బహిరంగ సభ సన్నాహాక సమావేశం నిర్వహించారు. జనవరి 5వ తేదీన విజయవాడలో నిర్వహించే హైందవ శంఖారవం బహిరంగ సభకు ముందస్తు ఏర్పాట్లలలో భాగంగా ఆదివారం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆర్ఎస్ఎస్ఎఫ్ వీ. హెచ్. పీ, బీజేపీ, హిందూ సోదరలందరుతో కలిసి ఈ సమావేశంలో చర్చించుకున్నట్లు సీతంపేట ఖండ కన్వినర్ శ్రీను స్వామి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్