‘ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలి‘

53చూసినవారు
‘ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలి‘
దేశవ్యాప్తంగా ఉన్న మిలిటరీ స్కూల్ లలో 6, 9 తరగతుల్లో చేరేందుకు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి శైలజ మంగళవారం తెలిపారు. అప్లై చేసిన వారికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు www. rashtriyamilitaryschools. edu. in 35 సైట్ ను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్