నేడు శ్రీకాకుళంలో జాబ్ మేళా

61చూసినవారు
నేడు శ్రీకాకుళంలో జాబ్ మేళా
శ్రీకాకుళంలో బలగ జంక్షన్ నందు ఉన్న ప్రభుత్వ డి ఎల్ టి సి ఐటిఐ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు. జాబ్ మేళాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ pvt ltd, 2050 హెల్త్ కేర్ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ( డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్), జిడిఏ, MPHW, ANM&GNM గల 18 నుండి 40 సంవత్సరాల అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్