శ్రీకాకుళం: ప‌శుగ‌ణ‌న పోస్ట‌ర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

52చూసినవారు
శ్రీకాకుళం: ప‌శుగ‌ణ‌న పోస్ట‌ర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
పశువుల పెంపకం కీలకమైన ఆర్థిక వనరు, ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్ శుక్రవారం అన్నారు. కిష్ట‌ప్ప‌పేట‌లో ప‌శుగ‌ణ‌న పోస్ట‌ర్‌ను ఎమ్మెల్యే శంక‌ర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు పశు పోషణ అదనపు ఆదాయాన్ని అందిస్తుంద‌ని తెలిపారు.

సంబంధిత పోస్ట్