శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు డీఎస్పీల బదిలీ

58చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు డీఎస్పీల బదిలీ
శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డీఎస్పీలు శృతి, బాలచంద్రారెడ్డి, నాగేశ్వరరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారందరినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్