శ్రీ కొత్తమ్మ తల్లి పండగకు భక్తి పాటలు సిద్ధం

76చూసినవారు
కోటబొమ్మాళి మండలంలోని నెలకొని ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ ఉత్సవాలు రాష్ట్ర పండుగ ఉత్సవంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ప్రముఖ రచయిత గాయకుడు రమేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. అమ్మవారి చరిత్రను తెలియజేసే విధంగా భక్తి పాటలు రూపకల్పన చేస్తున్నామని ఇప్పటికే స్థానిక ఆలయ పరిసరాలలో చిత్రీకరణ చేయడం జరిగిందన్నారు. ఉత్సవాలకు ముందే ఈ పాటలు విడుదల చేయడం జరుగుతుందన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్