సంతబొమ్మాళి మండలం గోవిందపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాసరావు (26) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడి జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ తో శుక్రవారం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు శుక్రవారం కిడ్నీ, లివర్, హార్ట్ తో పాటు ఇతర అవయవాలు దానం చేశారు. శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.