Oct 04, 2024, 10:10 IST/
మూసీ పేరుతో కేటీఆర్ రూ.1000 కోట్ల లోన్లు తీసుకున్నారు: మంత్రి కోమటిరెడ్డి
Oct 04, 2024, 10:10 IST
మంత్రిగా ఉన్న సమయంలో KTR మూసీ డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ.1000 కోట్లు లోన్లు తీసుకున్నారని.. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. శుక్రవారం HYD నోవాటెల్ లో నిర్వహించి అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. నాచారం, జీడిమెట్ల, పరిశ్రమలతో పాటు మూసీ వెంట ఉన్న అనేక పరిశ్రమలు వ్యర్థ జలాలను మూసీలోకి వదులుతున్నాయన్నారు.