తక్కువ ఖర్చుతో మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ...

152చూసినవారు
తక్కువ ఖర్చుతో మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ...
లావేరు మండలం పాత కుంకం గ్రామంలో మంగళవారం మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ కోసం 40 లీటర్ల విష ముసిడి కషాయం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేశారు. యూనిట్ ఇంచార్జ్ సోమశేఖర్ మాట్లాడుతూ ఈ విధంగా కషాయాలు తయారు చేసుకోవడం వలన తక్కువ ఖర్చుతో కత్తెర పురుగును నివారించవచ్చని పంటకి ఎటువంటి హాని కలగకుండా ఎదుగుదల బాగుంటుందని ఈ విధంగా రైతులందరూ తయారు చేసుకోవాలని రైతులకు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్