వెంకటేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో ధనుర్మాస పూజలు

55చూసినవారు
వెంకటేశ్వర, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో భక్తులు ధనుర్మాసపూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా మంగళవారం ఆముదాల వలస నియోజకవర్గంలో గల వెంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాల్లో భక్తులుధనుర్మాస పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేకువజామునుండి నియోజకవర్గంలో గల హిందూదేవాలయాలు లో ధనుర్మాసం సందర్భంగా భక్తులు ధనుర్మాసపూజలు నిర్వహించారు పట్టణంలోని ఆలయాల్లోభక్తులు పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్