ఎచ్చెర్ల: వైభవంగా కొనసాగుతున్న దేవీనవరాత్రులు

76చూసినవారు
ఎచ్చెర్ల: వైభవంగా కొనసాగుతున్న దేవీనవరాత్రులు
బూర్జ మండలం ఓపివాడ గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏడవ రోజైన బుధవారం అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్