జగన్ పాలనంతా పన్నుల భారం, పథకాల కోత

70చూసినవారు
రాష్ట్రంలో జగన్ పాలనంత పన్నుల భారం, పథకాల కోతలతో నడిచిందని ఆముదాలవలస నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు. సోమవారం సరుబుజ్జిలి మండలంలోని సింధువాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి విజ్ఞులైన ఓటర్ బేరీజు వేసుకుని ఓటు వేయాలని కోరారు. చంద్రబాబు పాలనలో అన్నివర్గాల ప్రజలకు మేలుజరిగిందని జగన్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు పథకాలు దూరం చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్