తోలాపిలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

78చూసినవారు
తోలాపిలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
పొందూరు మండలం తోలాపి గ్రామంలో అయోధ్యలో శ్రీ బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజలను సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ మురపాక హరిబాబు శర్మ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భజన కార్యక్రమం చేపట్టారు. గోత్రనామాలతో భక్తులకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్