కారు కింద పడి బాలిక మృతి (వీడియో)

319452చూసినవారు
చిన్న పిల్లలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చిన్నారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇదే కోవలో షాపింగ్ మాల్ నుంచి ఓ బాలిక తల్లి కంటే ముందు బయటకు వచ్చింది. పరుగుపరుగున రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి బాలికను ఢీకొంది. కారు చక్రాల కింద నలిగి బాలిక చనిపోయింది. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్