బూర్జ మండలానికి చెందిన ఆనెపు రామకృష్ణను కార్పొరేషన్ పదవుల్లో మార్క్ఫెడ్ డైరెక్టర్గా నియమించుకున్న కూటమి ప్రభుత్వం, స్థానిక ప్రజలకు హర్షాన్ని కలిగించింది.బుధవారం పలువురు స్థానికులు రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.చీడివలస గ్రామానికి చెందిన గ్రామస్తులు,ఎంపీటీసీ అభ్యర్థి స్వరూప నాయుడు,సాంబమూర్తి, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల అభ్యున్నతికి ఆయన కృషి చేస్తారని నమ్మకంతో అభినందనలు తెలిపారు.