నేతేరులో ఘనంగా చండీ యాగం, అన్నదానం

374చూసినవారు
నేతేరులో ఘనంగా చండీ యాగం, అన్నదానం
లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని నేతేరు గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మండప ప్రాంగణంలో మహా చండీ యాగం, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు నేతేటి వెంకటశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహశిల్పి కాళహస్తి శంకరరావు దంపతులు చేత మహా చండీ యాగం చేయించారు. భక్తిశ్రద్ధలతో మహిళలు ఆదిశక్తి కి కుంకుమార్చన పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్