ఎచ్చెర్ల: బాలిక చదువుకు ఎమ్మెల్యే అండ

69చూసినవారు
ఎచ్చెర్ల: బాలిక చదువుకు ఎమ్మెల్యే అండ
ఎచ్చెర్లలోని కుంచాల కురమయ్యపేటకు చెందిన బి. రమణమ్మ బాల్య వివాహాన్ని రద్దు చేసుకుంది. ఆమె సివిల్స్ కోచింగ్ కొరకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు ముందుకు వచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చేయూత నివ్వడం తమకు ఎంతో ఆనందకరంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్