ఇచ్ఛాపురం సీఐగా చిన్నంనాయుడు బధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన ఇచ్ఛాపురం ఇలవేల్పు శ్రీస్వేచ్ఛావతమ్మ తల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శాంతిభద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.