కారపాడు టోల్ వద్ద టాటా మ్యాజిక్ యూనిన్ ధర్నా

69చూసినవారు
ఇచ్చాపురం నియోజకవర్గ టాటా మ్యాజిక్ యూనియన్ సభ్యులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కరాపాడ టోల్ ప్లాజా వద్ద ధర్నాకు దిగారు. గతంలో ఇచ్చాపురం జాతీయ రహదారి-16 వద్ద టోల్ ప్లాజా ఉండకపోవడంతో ఎలాంటి సమస్యలు లేకుండా గడిచాయని, కానీ ఇప్పుడు టోల్ ప్లాజా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒరిస్సా అధికారులు లక్షల్లో చలానాలు విధిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్