స్కూల్ కాంప్లెక్స్ పై పాఠశాలల హెచ్. ఎంలకు శిక్షణ తరగతులు

53చూసినవారు
సారవకోట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదు మండల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణపై సమావేశం చేపట్టారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఐదు మండలాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఎపిఓ నళినీకాంత్ , సిఎంఓ ప్రభాకరరావు సందర్శించి సూచనలు అందించారు. త్వరలో జరగబోయే స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్