డెంగ్యూ వ్యాధి లక్షణాలు!

50చూసినవారు
డెంగ్యూ వ్యాధి లక్షణాలు!
తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి పొక్కులు, కళ్ల కింద నొప్పి, మోకాళ్ల నొప్పులు, వాపులు, దంతాలు, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటివి డెంగ్యూ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దోమల ద్వారా వచ్చే డెంగ్యూ వ్యాధి వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్