పాలకొండ: చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జయకృష్ణ

53చూసినవారు
పాలకొండ: చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జయకృష్ణ
పాలకొండ మండలం తుమరాడ గ్రామంలో సోమవారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. 80-100 మిల్లీ మీటర్ల సైజులో గల ఫింగర్ప్రింట్స్ కట్లా, రోహు, మ్రిగాల్, చేప పిల్లలను పంపిణీదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఐటీడీఏ నిధులతో వీటిని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్