రియల్‌మీ నుంచి రూ.60 వేల గేమింగ్‌ ఫోన్‌

56చూసినవారు
రియల్‌మీ నుంచి రూ.60 వేల గేమింగ్‌ ఫోన్‌
Realme ‘GT 7 Pro’ పేరిట కొత్త గేమింగ్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 12జీబీ+ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. 16జీబీ+ 512జీబీ వేరియంట్‌ ధర రూ.65,999గా పేర్కొంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌తో పాటు 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌రేటుతో, 6500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో దీన్ని తీసుకొచ్చారు. 5,800 MAH బ్యాటరీ, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్