పలాస: ఉద్దానం సమస్యను పవన్ ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు

50చూసినవారు
2014-19లో ఉద్దానం కిడ్నీ సమస్యను పవన్ కళ్యాణ్ ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం ఉదయం అసెంబ్లీలో ఆమె పలాస నియోజకవర్గ సమస్యలు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఏడు మండలాల్లో మదర్ ప్లాంట్ లను ప్రారంభించాలని అభ్యర్థించారు. కిడ్నీ వ్యాధిని నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, నియంత్రణ చేయాలని ఎమ్మెల్యే సంబంధిత మంత్రికి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్